ఇబ్బందిలో దసరా పండగ చేస్తున్నాను: జగ్గారెడ్డి

ABN , First Publish Date - 2021-10-16T02:27:11+05:30 IST

ఇబ్బందిలో దసరా పండగ చేస్తున్నాను: జగ్గారెడ్డి

ఇబ్బందిలో దసరా పండగ చేస్తున్నాను: జగ్గారెడ్డి

సంగారెడ్డి: ఇంత ఇబ్బంది సమయంలో దసరా పండగ చేస్తున్నాను.... ఎంత కష్టపడి చేస్తున్నానో మీకు తెలియదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కేవలం చెక్‌లపై ఈ దసరా వేడుకలు చేస్తున్నానని చెప్పారు. అప్పులు ఇచ్చే వారు లేరని, ఇచ్చిన వారు వెంట పడుతున్నా తాను దసరా కార్యక్రమాలు చేస్తున్నాను అన్నారు. పండుగను ఆస్వాదించి ఎంజాయ్ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అంబేద్కర్ స్టేడియంలో దసరా వేడుకలకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి హాజరైయ్యారు. కరోనాతో చనిపోయి వారికోసం 2 నిమిషాలు మౌనం పాటించారు. 

Updated Date - 2021-10-16T02:27:11+05:30 IST