జగిత్యాలలో ఓ వ్యక్తికి కొత్త రకం కరోనా లక్షణాలు

ABN , First Publish Date - 2021-03-05T17:43:30+05:30 IST

జిల్లాలోని కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కొత్త రకం కరోన లక్షణాలు బయటపడ్డాయి.

జగిత్యాలలో ఓ వ్యక్తికి కొత్త రకం కరోనా లక్షణాలు

జగిత్యాల: జిల్లాలోని కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కొత్త రకం కరోన లక్షణాలు బయటపడ్డాయి. దీంతో  అనుమానంతో జిల్లాలో వైద్యాధికారులు అతడిని హైదరాబాద్‌కు తరలించారు. బాధితుడు కొన్ని రోజుల క్రితం గల్ఫ్ నుండి వచ్చారు. నిన్న మాల్యల మండలం ముత్యంపేటలోనూ కొత్తరకం కరోనా బయటపడింది. ఏడుగురికి కరోనాగా నిర్ధారణ అయ్యింది. బ్రిటన్ స్టెయిన్‌గా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-03-05T17:43:30+05:30 IST