Jagityal: ట్రాన్స్ఫార్మర్‌ను ఢీకొన్న కారు

ABN , First Publish Date - 2022-01-13T16:25:16+05:30 IST

జిల్లాలోని గాంధీనగర్ వద్ద గుట్కాతో వెళుతున్న కారుకు ప్రమాదం జరిగింది.

Jagityal: ట్రాన్స్ఫార్మర్‌ను ఢీకొన్న కారు

జగిత్యాల: జిల్లాలోని గాంధీనగర్ వద్ద గుట్కాతో వెళుతున్న కారుకు ప్రమాదం జరిగింది. అతి వేగంతో దూసుకొచ్చిన కారు అదుపుతప్పి  ట్రాన్స్ఫార్మర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో విద్యుత్తు ట్రాన్స్పార్మర్, స్తంభాలు పడిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయాయి. నిజామాబాద్ నుంచి జగిత్యాలకు గుట్కా తరలిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని క్షతాగాత్రులను ఆస్పత్రికి తరలించారు. 

Updated Date - 2022-01-13T16:25:16+05:30 IST