Abn logo
Dec 1 2020 @ 02:34AM

కశ్మీర్‌లో జైషే ఉగ్రవాదుల అరెస్టు

శ్రీనగర్‌, నవంబరు 19: జమ్మూకశ్మీర్‌లోని కుప్వారాలో జైషే మహ్మద్‌ ఉగ్రవాదులతో సంబంధాలున్న నలుగురిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వారి నుంచి ఒక హ్యాండ్‌ గ్రెనేడ్‌, రూ.3.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల నగ్రోటలో భద్రతా దళాలు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. జిల్లా అభివృద్ధి మండళ్ల(డీడీసీ) ఎన్నికలకు అంతరాయం కలిగించేందుకు ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులను తుదముట్టించిన భద్రతా దళాలను ప్రధాని మోదీ అభినందించారు. 

Advertisement
Advertisement
Advertisement