Advertisement
Advertisement
Abn logo
Advertisement

చిత్తూరు జిల్లాలో జల్లికట్టు

రామచంద్రాపురం, జనవరి 14: సంక్రాంతి సంబరాల్లో భాగంగా చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం గోకులాపురం, అనుపల్లె గ్రామాలలో శుక్రవారం జల్లికట్టు జరిగింది.

 కోడె గిత్తలను నిలువరించి, వాటి కొమ్ములకు కట్టిన బహుమతులను చేజిక్కించేందుకు యువకులు పోటీ పడ్డారు. ఈ క్రమంలో కొందరు గాయపడ్డారు. జల్లికట్టు చూసేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. 

Advertisement
Advertisement