Abn logo
Jan 14 2021 @ 10:39AM

తమిళనాడులో జల్లికట్టు పోటీలు ప్రారంభం

చెన్నై: తమిళనాడులో జల్లికట్టు పోటీలు ప్రారంభమయ్యాయి. మధురై అవనియాపురంలో 800 ఎద్దులతో జల్లికట్టును నిర్వహిస్తున్నారు. ఎద్దులను పట్టుకోవడానికి 600 మంది యువకులు పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ జల్లికట్టు వేడుకను నిర్వహించేందుకు రాహుల్‌గాంధీ జల్లికట్టును వీక్షించనున్నారు.  


Advertisement
Advertisement
Advertisement