Advertisement
Advertisement
Abn logo
Advertisement
Jul 11 2021 @ 10:33AM

nia raids అనంత్‌నాగ్‌లో ఎన్ఐఏ దాడులు... ఐఎస్ఐఎస్‌తో సంబంధాలు కలిగిన ఐదుగురు అరెస్ట్!

శ్రీనగర్: nia raids జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌తో పాటు పలు ప్రాంతాలలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ(ఎన్ఐఏ) దాడులు నిర్వహించింది. ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్‌తో సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్న ఐదుగురిని అరెస్టు చేశారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ఐదుగురు ఆఫ్గనిస్తాన్ పారిపోయే ప్రయత్నంలో ఉన్నారు. దారుల్ ఉలూమ్ ఇన్‌స్టిట్యూట్ పైన కూడా ఎన్ఐఏ దాడులు చేసింది. అక్కడి నుంచి ఎన్ఐఏ అధికారులు ల్యాప్ ట్యాప్‌తో పాటు పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంస్థ చైర్మన్‌ని కూడా అరెస్టు చేశారు. 

Advertisement
Advertisement