10వ వార్డుకు జనసేన అభ్యర్థి నామినేషన్‌

ABN , First Publish Date - 2021-03-01T04:19:38+05:30 IST

సూళ్లూరుపేట 10వ వార్డుకు జనసేన తరఫున వట్రపాళెంకు చెందిన మీజూరు లత ఆదివారం నామినేషన్‌ వేశారు. గత మార్చిలో 10వ వార్డుకు జనసేన తరఫున గుంపళ్ల నాగజ్యోతి నామినేషన్‌ వేశారు.

10వ వార్డుకు జనసేన అభ్యర్థి నామినేషన్‌

సూళ్లూరుపేట, ఫిబ్రవరి 28 : సూళ్లూరుపేట 10వ వార్డుకు జనసేన తరఫున వట్రపాళెంకు చెందిన మీజూరు లత ఆదివారం నామినేషన్‌ వేశారు. గత మార్చిలో  10వ వార్డుకు జనసేన తరఫున గుంపళ్ల నాగజ్యోతి నామినేషన్‌ వేశారు. ఆమె గత ఏప్రిల్‌లో  మృతి చెందారు. దాంతో ప్రస్తుతం ఆ పార్టీ తరఫున  స్ర్తీస్వశక్తి భవనంలో మీజూరు లత నామినేషన్‌ వేసినట్లు కమిషనర్‌ నరేంద్రకుమార్‌ తెలిపారు.

Updated Date - 2021-03-01T04:19:38+05:30 IST