Advertisement
Advertisement
Abn logo
Advertisement

నరకపు దారులుగా ఏపీ రహదారులు: పవన్‌

అమరావతి: ఏపీలో రహదారులు నరకపు దారులుగా మారాయని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. రహదారులపై నిలువెత్తు గోతులున్నా వైసీపీ ప్రభుత్వానికి పట్టదని ఆరోపించారు. అందుకే మరమ్మతుల బాధ్యతను జనసేన చేపట్టిందన్నారు. ద్వారపూడి, మండపేట రహదారిలో 2 కి.మీ. మేర మరమ్మతులు చేశాన్నారు. జనసేన నేతలు, సైనికులకు అభినందనలను పవన్‌ తెలిపారు. 
Advertisement
Advertisement