వైద్యుల సేవలు సాహసోపేతం: పవన్‌

ABN , First Publish Date - 2020-04-08T09:46:44+05:30 IST

వ్యక్తిగతంగా కరోనా వైరస్‌ ముప్పు ఉందని తెలిసినా వైద్యులు, ఆరోగ్య సిబ్బంది చేస్తున్న సేవలు సాహసోపేతమైనవని ..

వైద్యుల సేవలు సాహసోపేతం: పవన్‌

అమరావతి, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): వ్యక్తిగతంగా కరోనా వైరస్‌ ముప్పు ఉందని తెలిసినా వైద్యులు, ఆరోగ్య సిబ్బంది చేస్తున్న సేవలు సాహసోపేతమైనవని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ బుధవారం ఒక ప్రకటనలో కొనియాడారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి ఆయన అభినందనలు తెలియజేశారు. 

Updated Date - 2020-04-08T09:46:44+05:30 IST