థామస్ పోవెల్ పోస్టుపై Pawan ట్వీట్

ABN , First Publish Date - 2021-11-04T16:10:47+05:30 IST

సామాజిక-ఆర్థిక విధాన నిర్ణయాలపై అమెరికన్ ఆర్థికవేత్త, సామాజిక సిద్ధాంతకర్త థామస్ పోవెల్ చేసిన పోస్టుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు.

థామస్ పోవెల్ పోస్టుపై Pawan ట్వీట్

అమరావతి: సామాజిక-ఆర్థిక విధాన నిర్ణయాలపై అమెరికన్ ఆర్థికవేత్త, సామాజిక సిద్ధాంతకర్త థామస్ పోవెల్ చేసిన పోస్టుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ‘‘నేను వ్యక్తిగతంగా ఎకనామిస్ట్ & సోషల్ థియరిస్ట్ థామస్ సోవెల్‌ను అభినందిస్తున్నాను. నేను అతని రచనలను తిరిగి చదువుతూ ఉంటాను. అతని పరిశీలనలు చాలా నిజం & అతని లోతైన విశ్లేషణాత్మక పదాలు, 'వాట్ వర్క్స్ & వాట్ సౌండ్స్ గుడ్' . ఆయన సూచించిన సామాజిక-ఆర్థిక విధాన నిర్ణయాలు ఏపీకి కూడా వర్తిస్తాయి’’ అంటూ పవన్ ట్వీట్ చేశారు. 

Updated Date - 2021-11-04T16:10:47+05:30 IST