Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్

అమరావతి: దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 71వ పుట్టినరోజు సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు ఆయురారోగ్యాలతో కూడిన చిరాయువును ఆ ఆదిపరాశక్తి ప్రసాదించాలని కోరుకుంటున్నాను అని పవన్ తెలిపారు.  


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement