జాన్వీ మెరిసే అభిమాని మురిసె

సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటూ సినిమా సంగతులను, తన జీవితంలోని సంతోషకర క్షణాలను పంచుకుంటూ ఉంటారు కథానాయిక జాన్వీకపూర్‌. తాజాగా ఆమె ఎల్లీ మ్యాగజీన్‌ కోసం చేసిన కవర్‌ షూట్‌లొ కనువిందు చేశారు. ఆ ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయగా వైరలయ్యాయి. డిజైనర్‌ దుస్తులను ధరించిన జాన్వీ మెరిసిపోతుంటే ఆమె అందానికి అభిమానులు మురిసిపోయారు. 

Advertisement

Bollywoodమరిన్ని...