27న రోహిదాస్‌ మహరాజ్‌ జయంతి

ABN , First Publish Date - 2021-02-25T04:46:17+05:30 IST

పట్టణంలోని మోచి కుల సంఘ భవనంలో ఈ నెల 27న రోహిదాస్‌ మహ రాజ్‌ జయంతి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు.

27న రోహిదాస్‌ మహరాజ్‌ జయంతి

బాన్సువాడ టౌన్‌, ఫిబ్రవరి 24: పట్టణంలోని మోచి కుల సంఘ భవనంలో ఈ నెల 27న రోహిదాస్‌ మహ రాజ్‌ జయంతి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. బుధవారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బాన్సువాడ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని మోచి కులస్థులు ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో మోచి గణేష్‌, అశోక్‌, రాజు తదితరులున్నారు.

Updated Date - 2021-02-25T04:46:17+05:30 IST