పశు సంవర్థకశాఖ డీడీగా జయరాజ్‌

ABN , First Publish Date - 2020-11-26T05:23:42+05:30 IST

పశుసంవర్థకశాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా వి.జయరాజ్‌ బుధవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో పశుసంవర్థకశాఖ సహాయ సంచాలకులుగా ఇక్కడ జయరాజ్‌ పనిచేశారు.

పశు సంవర్థకశాఖ డీడీగా జయరాజ్‌
డీడీని అభినందిస్తున్న దృశ్యం

టెక్కలి : పశుసంవర్థకశాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా వి.జయరాజ్‌ బుధవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో పశుసంవర్థకశాఖ సహాయ సంచాలకులుగా ఇక్కడ జయరాజ్‌ పనిచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్‌లోని పశుసంవర్ధకశాఖ పరిధిలో పనితీరు మరింత మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం జయరాజ్‌కు సిబ్బంది పుష్పగుచ్చాలతో అభినందించారు.


Updated Date - 2020-11-26T05:23:42+05:30 IST