నెఫ్రాలజీ ఔషధాల్లోకి జేబీ కెమికల్స్‌

ABN , First Publish Date - 2021-05-07T06:31:54+05:30 IST

జేబీ కెమికల్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌ మూత్రపిండాల వ్యాధుల విభాగంలోకి అడుగుపెట్టింది. ‘రెనోవా’ పేరు తో కొత్త విభాగాన్ని ప్రారంభించింది...

నెఫ్రాలజీ ఔషధాల్లోకి జేబీ కెమికల్స్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): జేబీ కెమికల్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌ మూత్రపిండాల వ్యాధుల విభాగంలోకి అడుగుపెట్టింది. ‘రెనోవా’ పేరు తో కొత్త విభాగాన్ని ప్రారంభించింది. మూత్రపిండాల రోగుల కోసం ఏడు ఔషధాలను విడుదల చేయనుంది. రక్తపోటు ఔషధాల తయారీలో కంపె నీ ప్రధానంగా కార్యకలాపాలు సాగిస్తోంది. 

Updated Date - 2021-05-07T06:31:54+05:30 IST