Abn logo
Sep 24 2021 @ 13:51PM

జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం తెలంగాణ సీఎల్పీ కార్యాలయానికి వచ్చారు. తెలంగాణను వదిలిపెట్టి నష్టపోయామని అన్నారు. ఏపీని వదిలేసి తెలంగాణకు వస్తామన్నారు. జానారెడ్డి తనకు మంచి మిత్రుడని.. అయితే సాగర్ ఉప ఎన్నికలో గెలవడం కష్టమని ఆనాడే చెప్పాన్నారు. జానారెడ్డి ఎందుకు ఓడిపోయారో అందరికీ తెలుసునని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాజకీయాలు, సమాజం కూడా అంతగా బాగోలేదని జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండిImage Caption