ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన జేసీ

ABN , First Publish Date - 2022-01-21T04:03:22+05:30 IST

తడకండ్రిగ పంచాయతీలో నిర్మాణంలో ఉన్న పేదలందరికీ ఇళ్లను హౌసింగ్‌ జేసీ విదేహ్‌ఖరే గురువారం పరిశీలించారు.

ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన జేసీ
నిర్మాణాలను పరిశీలిస్తున్న జేసీ విదేహ్‌ఖరే

తడ, జనవరి 20 : తడకండ్రిగ పంచాయతీలో నిర్మాణంలో ఉన్న పేదలందరికీ ఇళ్లను హౌసింగ్‌ జేసీ విదేహ్‌ఖరే గురువారం పరిశీలించారు. నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ధచూపాలని, అవి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దారు రామయ్య, ఎంపీడీవో శైలేంద్రకుమార్‌, హౌసింగ్‌ డీఈ సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి రమణయ్య, వీఆర్వోలు ఉన్నారు.






Updated Date - 2022-01-21T04:03:22+05:30 IST