ఉద్యోగాలు లేక నిరుద్యోగుల ఆత్మహత్యలు: మధుయాష్కీ

ABN , First Publish Date - 2021-11-01T22:06:54+05:30 IST

ఉద్యోగాలు లేక నిరుద్యోగుల ఆత్మహత్యలు: మధుయాష్కీ

ఉద్యోగాలు లేక నిరుద్యోగుల ఆత్మహత్యలు: మధుయాష్కీ

హైదరాబాద్‌: ఉద్యోగాల భర్తీ లేక నిరుద్యోగుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కాంగ్రెస్ నేత మధుయాష్కీ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగి మహేష్‌ ఆత్మహత్యకు సీఎం కేసీఆరే కారణమన్నారు. రాష్ట్ర విభజన, సమైక్య రాగంపై ఎవరు మాట్లాడినా వ్యక్తిగత అభిప్రాయమేనని చెప్పారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యలు.. ఆయన సొంత మాటలేనని వ్యాఖ్యానించారు. తెలంగాణ వచ్చినా అభివృద్ధి జరగడం లేదని జగ్గారెడ్డి అభిప్రాయమని పేర్కొన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన.. దొరల పాలనలా సాగుతోందని మధుయాష్కీ దుయ్యబట్టారు.

Updated Date - 2021-11-01T22:06:54+05:30 IST