NIT దుర్గాపూర్‌లో ఉద్యోగాలు

ABN , First Publish Date - 2022-01-07T17:45:47+05:30 IST

దుర్గాపూర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌)... తాత్కాలిక ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

NIT దుర్గాపూర్‌లో ఉద్యోగాలు

దుర్గాపూర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌)... తాత్కాలిక ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 03

పోస్టులు: ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌, జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో(జేఆర్‌ఎఫ్‌)

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌, ఎంఈ/ఎంటెక్‌/ఎంఎస్‌ ఉత్తీర్ణత.

షెలోషిప్: నెలకు రూ.18,700 నుంచి రూ.30,000 వరకు చెల్లిస్తారు

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 15

వెబ్‌సైట్‌:  https://nitdgp.ac.in/

Updated Date - 2022-01-07T17:45:47+05:30 IST