జొన్నవాడలో వ్యాసపౌర్ణమి పూజలు

ABN , First Publish Date - 2021-02-28T03:42:49+05:30 IST

మండలంలోని జొన్నవాడ కామాక్షితాయి ఆలయంలో శనివారం వ్యాసపౌర్ణమి సందర్భంగా స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహిం

జొన్నవాడలో వ్యాసపౌర్ణమి పూజలు
గ్రామోత్సవంలో స్వామి, అమ్మవార్లు

బుచ్చిరెడ్డిపాళెం,ఫిబ్రవరి27: మండలంలోని జొన్నవాడ కామాక్షితాయి ఆలయంలో శనివారం వ్యాసపౌర్ణమి సందర్భంగా స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గంగ, కామాక్షి  సమేత మల్లికార్జునస్వామి వారికి వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


Updated Date - 2021-02-28T03:42:49+05:30 IST