జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ తల్లి దేవాలయంలో దర్శనాలు రద్దు

ABN , First Publish Date - 2021-05-05T12:50:12+05:30 IST

జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ తల్లి దేవాలయంలో దర్శనాలు నిలిపి వేస్తున్నట్టు ఆలయ వర్గాలు తెలిపాయి. కరోనా విజృంభిస్తున్న...

జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ తల్లి దేవాలయంలో దర్శనాలు రద్దు

హైదరాబాద్/బంజారాహిల్స్‌: జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ తల్లి దేవాలయంలో దర్శనాలు నిలిపి వేస్తున్నట్టు ఆలయ వర్గాలు తెలిపాయి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. దర్శనాలతో పాటు ప్రత్యేక దర్శనాలు, సేవలు కూడానిలిపి వేస్తున్నట్టు పేర్కొన్నారు. నిత్య పూజలు అంతరాలయంలో జరుగుతాయని కేవలం పూజారులు మాత్రమే పాల్గొంటారన్నారు.  

Updated Date - 2021-05-05T12:50:12+05:30 IST