Abn logo
Jul 8 2020 @ 15:10PM

జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌పై అధికారులు దాడులు

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌ పబ్లిక్ స్కూల్‌పై విద్యాశాఖ అధికారులు దాడులు చేశారు. స్కూల్‌లో తనిఖీలు చేశారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.  దీంతో రంగంలోకి దిగిన అధికారులు స్కూల్‌లో తనిఖీలు చేపట్టారు. ఫీజూ వసూళ్లకు సంబంధించి అన్ని పత్రాలను పరిశీలిస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement