నేటి నుంచి హార్మోన్ల క్రమబద్ధీకరణపై యోగా థెరపీ
ABN , First Publish Date - 2020-09-25T12:24:58+05:30 IST
ఆంధ్ర విశ్వవిద్యాలయం యోగా విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో హార్మోన్ల
ఏయూ క్యాంపస్: ఆంధ్ర విశ్వవిద్యాలయం యోగా విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో హార్మోన్ల క్రమబద్ధీకణపై యోగా థెరపీ శిబిరం నిర్వహిస్తున్నట్టు విభాగాధిపతి డాక్టర్ కె.రమేశ్‌బాబు తెలిపారు. ప్రతిరోజు ఉదయం పది నుంచి 11.15 వరకు యోగా థెరపీ నిర్వహిస్తామని, ఆసక్తిగలవారు 7993241701 సెల్ నంబర్‌ను సంప్రదించాలని కోరారు.