Advertisement
Advertisement
Abn logo
Advertisement

కడపలో జెడ్పీ సభ్యుల ప్రమాణ స్వీకారమహోత్సవం

కడప: జిల్లాలోని జెడ్పీ సభాభవన్‌లో జెడ్పీ సభ్యుల ప్రమాణ స్వీకారమహోత్సవం ఘనంగా జరిగింది.  చైర్మైన్ అభ్యర్థి ఆకేపాటి అమర్నాథ రెడ్డి ర్యాలీగా జెడ్పీ సమావేశ మందిరానికి చేరుకున్నారు. సభ్యులతో  జిల్లా కలెక్టర్ విజయ రామరాజు ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్మెన్ ఎన్నికకు ఎన్నికల అధికారిగా  జిల్లా కలెక్టర్ వ్యవహరించిన విషయం తెలిసిందే.  ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎంపీలు అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి, ఛీఫ్ విఫ్ శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.  

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement