Advertisement
Advertisement
Abn logo
Advertisement

కూతురిని కొండపై నుంచి తోసి చంపేందుకు తండ్రి యత్నం

కడప: కన్న కూతురిని చంపాలని యత్నించాడు ఓ కసాయి తండ్రి. జిల్లాలోని మైదుకూరు మండలం మిట్ట మానుపల్లె గ్రామా సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఐదేళ్ల చిన్నారి  దస్తగిరమ్మను తండ్రి శంకర్ కొండపై నుంచి కిందకు తోసి చంపేందుకు ప్రయత్నించాడు. కాగా తీవ్ర గాయాలపాలైన చిన్నారిని కాపాడిన గొర్రెల కాపరులు పాపను చికిత్స నిమత్తం వనిపెంట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు  చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement