Advertisement
Advertisement
Abn logo
Advertisement

కడపలో పొంగిపొర్లుతున్న పాపాగ్ని, మాండవ్య నదులు

కడప: జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో  కురిసిన భారీ వర్షాలకు పాపాగ్ని , మాండవ్య నదులు పొంగిపొర్లుతున్నాయి. వీరబల్లి మండలం యర్రపాపి రెడ్డిపల్లె వద్ద  వాగుదాటుతుండగా  ఇద్దరు వ్యక్తులు కొట్టుకుపోయారు. వారిలో ఒకరు సురక్షితంగా బయటపడగా...మరొకరు గల్లంతయ్యారు. అటు వేంపల్లె వద్ద  పాపాగ్నినది పొంగి ప్రవహిస్తోంది. దీంతో అలిరెడ్డిపల్లె, తువ్వపల్లె గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement