వివేకా కేసు: దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి సర్జరీకి అనుమతి
ABN , First Publish Date - 2021-12-29T02:55:52+05:30 IST
పులివెందుల కోర్టులో వైఎస్ వివేకా హత్య కేసు విచారణ జరిగింది. నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి నార్కో అనాలసిస్ పరీక్షలపై..
కడప: పులివెందుల కోర్టులో వైఎస్ వివేకా హత్య కేసు విచారణ జరిగింది. నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి నార్కో అనాలసిస్ పరీక్షలపై కోర్టులో ఇరుపక్షాల వాదనలు వినిపించారు. శివశంకర్‌రెడ్డి అనారోగ్యానికి సంబంధించి సర్జరీకి కోర్టు అనుమతినిచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది.