Abn logo

కద్దు కా హల్వా

కావలసినవి: సొరకాయ - ఒక కిలో, పాలు - అర లీటరు, పంచదార - 200గ్రా, నెయ్యి - 50గ్రా, యాలకులు - 10గ్రా, బాదం - 20గ్రా.


తయారీ విధానం: సొరకాయ పొట్టుతీసి సన్నగా తురమాలి. స్టవ్‌పై కడాయి పెట్టి పాలు పోసి తురిమిన సొరకాయ వేసి ఉడికించాలి. మెత్తగా ఉడికిన తరువాత పంచదార, నెయ్యి వేయాలి. యాలకులను పొడి చేసి వేసుకోవాలి. చివరగా బాదం పలుకులతో గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి.

కొబ్బరి లడ్డుఇన్‌స్టంట్‌ జిలేబీస్వీట్‌ పనియారంక్యారెట్‌ బొబ్బట్లురబ్డీకలాకంద్‌ఖీర్‌బాసుందిచాక్లెట్‌ మోదకంకొబ్బరి సేమియా పాయసం
Advertisement