Nirmal: కడెం ప్రాజెక్ట్ కొనసాగుతున్న వరద..

ABN , First Publish Date - 2021-08-15T14:46:10+05:30 IST

కడెం ప్రాజెక్ట్‎కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్‎లోకి వరద నీరు వచ్చి చేరుతుంది. ఇన్ ఫ్లో 222 క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో 904 క్యూసెక్కులుగా

Nirmal: కడెం ప్రాజెక్ట్ కొనసాగుతున్న వరద..

నిర్మల్: కడెం ప్రాజెక్ట్‎కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్‎లోకి వరద నీరు వచ్చి చేరుతుంది. ఇన్ ఫ్లో 222 క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో 904 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. కడెం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 695.275 అడుగులుగా ఉంది.

Updated Date - 2021-08-15T14:46:10+05:30 IST