సమష్టి కృషితోనే సామాజికాభివృద్ధి

ABN , First Publish Date - 2021-10-24T05:10:42+05:30 IST

కార్పొరేషన్‌ (కాకినాడ), అక్టోబరు 23: సమష్టి కృషితోనే సామాజికాభివృద్ధి సాధ్యమవుతుందని నగరపాలక సంస్థ కమిషనర్‌ స్వప్నిల్‌ దిన్‌కర్‌ పుండ్కర్‌ అన్నారు. స్వచ్ఛతకు సంబంధించిన అన్ని కార్యక్రమాల్లోను స్వయంగా పాల్గొనడమే కాకుండా ఆచరణలో ఆయన చేసి చూపించారు.

సమష్టి కృషితోనే సామాజికాభివృద్ధి
వాహనంలో చెత్త వేస్తున్న కమిషనర్‌

కార్పొరేషన్‌ (కాకినాడ), అక్టోబరు 23: సమష్టి కృషితోనే సామాజికాభివృద్ధి సాధ్యమవుతుందని నగరపాలక సంస్థ కమిషనర్‌ స్వప్నిల్‌ దిన్‌కర్‌ పుండ్కర్‌ అన్నారు. స్వచ్ఛతకు సంబంధించిన అన్ని కార్యక్రమాల్లోను స్వయంగా పాల్గొనడమే కాకుండా ఆచరణలో ఆయన చేసి చూపించారు. తన బంగ్లాలోని తడి, పొడి చెత్తను శనివారం ఆయన వేరు చేసి చెత్త తరలించే వాహనంలో కమిషనర్‌ స్వయంగా వేశారు. యూజర్‌ ఛార్జీలు కూడా చెల్లించారు.

Updated Date - 2021-10-24T05:10:42+05:30 IST