Abn logo
Sep 24 2021 @ 19:12PM

టీడీపీ కార్యాలయానికి కాకినాడ మేయర్

అమరావతి: టీడీపీ కేంద్ర కార్యాలయానికి కాకినాడ మేయర్ సుంకర పావని వచ్చారు. తనపై అవిశ్వాసం సహా స్థానిక అంశాలపై చంద్రబాబుకు వివరించేందుకు మేయర్  పావని వచ్చారు. తన ఇంటివద్ద కెమెరాలతో నిఘా పెట్టారని, ఇతరత్రా ఇబ్బందులు పెడుతున్నారని పావని ఆరోపించారు. పార్టీ నేతలు, తనను కలవకుండా వైసీపీ నేతలు, ప్రభుత్వం అడ్డుకుంటుందని పావని ఆరోపించారు. 

ఇవి కూడా చదవండిImage Caption