నేడు ‘స్పందన’ నిలిపివేత

ABN , First Publish Date - 2022-01-24T06:24:24+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 24న సోమవారం కలెక్టరేట్‌లో స్పందన కార్యక్రమాన్ని నిలిపివేసినట్లు కలెక్టర్‌ సి.హరికిరణ్‌ తెలిపారు. ప్రజలు ఈ విష యాన్ని గమనించాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు.

నేడు ‘స్పందన’ నిలిపివేత

కార్పొరేషన్‌(కాకినాడ), జనవరి 23: జిల్లాలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 24న సోమవారం కలెక్టరేట్‌లో స్పందన కార్యక్రమాన్ని నిలిపివేసినట్లు కలెక్టర్‌ సి.హరికిరణ్‌ తెలిపారు. ప్రజలు ఈ విష యాన్ని గమనించాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు. కాకినాడ నగరంలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్న దృష్ట్యా కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో స్పందన కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు కమిషనర్‌ స్వప్నిల్‌ దిన్‌కర్‌ పుండ్కర్‌ తెలిపారు. ప్రజలు వారి సమస్యలను 18004250325, 918842366766 నెంబర్లకు వాట్సాప్‌ ద్వారా తెలియజేయాలన్నారు.

Updated Date - 2022-01-24T06:24:24+05:30 IST