కాలకేయా..గో బ్యాక్‌

ABN , First Publish Date - 2022-06-14T06:13:50+05:30 IST

కాలకేయ సీఎం జగన గో బ్యాక్‌ అంటూ చంద్రదండు ఆధ్వర్యంలో సోమవారం నిరసన తెలిపారు.

కాలకేయా..గో బ్యాక్‌

అనంతపురం, జూన్ 13:  కాలకేయ సీఎం జగన్ గో బ్యాక్‌ అంటూ చంద్రదండు ఆధ్వర్యంలో సోమవారం నిరసన తెలిపారు. చంద్రదండు వ్యవస్థాపకుడు, రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన ప్రకాష్ నాయుడు ఆధ్వర్యంలో మారుతీ నగర్‌లోని చంద్రదండు కార్యాలయం వద్ద జగన ఫ్లెక్సీని దహనం  చేశారు. వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలో నెట్టేసి, రైతులను ఉద్దరిస్తున్నట్లు జగన్ అసత్య ప్రచారాలు చేసుకుంటున్నాడని  ప్రకాష్‌ నాయుడు మండిపడ్డారు. 

Updated Date - 2022-06-14T06:13:50+05:30 IST