Kamareddy: నిజాంసాగర్ ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2021-09-06T14:53:42+05:30 IST

నిజాంసాగర్ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్‎లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌ ఇన్‌ఫ్లో 19,309 క్యూసెక్కులుగా

Kamareddy: నిజాంసాగర్ ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద

కామారెడ్డి: నిజాంసాగర్ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్‎లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌ ఇన్‌ఫ్లో 19,309 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు కాగా, ప్రస్తుతం 1,402 అడుగులుగా కొనసాగుతుంది. నిజాంసాగర్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 17 టీఎంసీలుగా ఉండగా..ప్రస్తుతం 13.696 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2021-09-06T14:53:42+05:30 IST