కామారెడ్డిలో కొనసాగుతున్న స్వచ్ఛంద లాక్‌డౌన్

ABN , First Publish Date - 2020-08-05T18:00:08+05:30 IST

కామారెడ్డిలో కొనసాగుతున్న స్వచ్ఛంద లాక్‌డౌన్

కామారెడ్డిలో కొనసాగుతున్న స్వచ్ఛంద లాక్‌డౌన్

కామారెడ్డి: జిల్లా కేంద్రంలో స్వచ్ఛంద లాక్‌డౌన్ కొనసాగుతోంది. నేటి నుంచి 10 రోజుల పాటు పూర్తి స్థాయి లాక్‌డౌన్ అమలులో ఉంది. లాక్‌డౌన్‌తో ఉదయం నుంచి దుకాణాలు తెరుచుకోకపోవడంతో... జిల్లా  కేంద్రం నిర్మానుష్యంగా మారింది. కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో దుకాణాదారులు, ప్రజలు స్వచ్ఛంద లాక్‌డౌన్ నిర్ణయం తీసుకున్నారు. 

Updated Date - 2020-08-05T18:00:08+05:30 IST