కామారెడ్డిలో ఏసీబీ సోదాలు...కీలక డాక్యుమెంట్లు స్వాధీనం

ABN , First Publish Date - 2020-11-22T19:57:56+05:30 IST

కామారెడ్డిలో ఏసీబీ సోదాలు...కీలక డాక్యుమెంట్లు స్వాధీనం

కామారెడ్డిలో ఏసీబీ సోదాలు...కీలక డాక్యుమెంట్లు స్వాధీనం

కామారెడ్డి: నగరంలో మూడో రోజు ఏసీబీ సోదాలు నిర్వహించింది. డీఎస్పీ కార్యాలయంలో నిరంతరంగా ఏసీబీ విచారణ కొనసాగుతుంది.విచారణలో భాగంగా పలు అంశాలపై డీఎస్పీని అధికారులు ప్రశ్నిస్తున్నారు. అలాగే పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టుసమాచారం. కాగా డీఎస్పీ ఆఫీస్‌లో ఏసీబీ సోదాలతో పోలీస్ అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. క్రికెట్ బెట్టింగ్ కేసులో ఇప్పటికే సీఐ జగదీష్ పాటు సహకరించిన సుజయ్ అరెస్ట్ అయ్యారు.

Updated Date - 2020-11-22T19:57:56+05:30 IST