కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షం

ABN , First Publish Date - 2021-09-07T15:59:38+05:30 IST

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎడతెరపిలేకుండా భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షానికి ప్రధాన రోడ్లన్నీ జలమయం కాగా, లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షం

కామారెడ్డి: కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎడతెరపిలేకుండా భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షానికి ప్రధాన రోడ్లన్నీ జలమయం కాగా, లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. మాచారెడ్డి మండలం చుక్కాపూర్ లక్ష్మీ నరసింహ స్వామి గర్భ గుడిలోకి వచ్చిన వర్షపు నీరు చేరింది. మాచారెడ్డి మండలం నెమిలి గుట్ట తండాలో వరి పంట నీట మునిగింది. భారీ వర్షాలతో జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

Updated Date - 2021-09-07T15:59:38+05:30 IST