Kamareddy: భర్త ఇంటి ముందు భార్య న్యాయపోరాటం

ABN , First Publish Date - 2022-01-19T18:35:39+05:30 IST

జిల్లాలోని బాన్సువాడ మండలం దేశాయిపేట్ లో భర్త ఇంటి ముందు భార్య న్యాయపోరాటానికి దిగింది.

Kamareddy: భర్త ఇంటి ముందు భార్య న్యాయపోరాటం

కామారెడ్డి: జిల్లాలోని బాన్సువాడ మండలం దేశాయిపేట్ లో భర్త ఇంటి ముందు భార్య న్యాయపోరాటానికి దిగింది. నాగారాం గ్రామానికి చెందిన స్వాతిని ఆకుల శివ కృష్ణ 2019లో ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. అయితే బాబు పుట్టిన తర్వాత నువ్వంటే ఇష్టం లేదని భార్యను  భర్త వదిలేశాడు. అటు అత్త, మామ, ఆడపడుచులు స్వాతిని వేధింపులకు గురిచేశారు. దీంతో బాబుతో పాటు శివకృష్ణ ఇంటిముందు స్వాతి న్యాయ పోరాటం చేస్తోంది. దళిత సంఘాలు,సి.ఐ.టి.యు నాయకులు స్వాతికి మద్దతుగా ఆందోళన చేపట్టారు. 

Updated Date - 2022-01-19T18:35:39+05:30 IST