Abn logo
Sep 22 2020 @ 07:35AM

కండలేరు డ్యామ్ ఇన్‌ఫ్లో 10,104 క్యూసెక్కులు

నెల్లూరు: జిల్లాలోని కండలేరు డ్యామ్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.  కండలేరు డ్యామ్ పూర్తి నీటి సామర్థ్యం 68.03 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ 42.633 టీఎంసీలుగా నమోదు అయ్యింది. అలాగే డ్యామ్ ఇన్ ఫ్లో 10,104 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1525 క్యూసెక్కులుగా ఉంది. 

Advertisement
Advertisement
Advertisement