కన్నియాకుమారిలో వెనక్కి మళ్లిన సముద్రం

ABN , First Publish Date - 2022-02-20T14:57:28+05:30 IST

కన్నియాకుమారిలో 2014 డిసెంబరు 26న సంభవించిన సునామీ అనంతరం ఆ ప్రాంతంలో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా, అమావాస్య, పౌర్ణమి తదితర రోజుల్లో అలలు ఉధృతంగా ఎగసిపడడం,

కన్నియాకుమారిలో వెనక్కి మళ్లిన సముద్రం

పెరంబూర్‌(చెన్నై): కన్నియాకుమారిలో 2014 డిసెంబరు 26న సంభవించిన సునామీ అనంతరం ఆ ప్రాంతంలో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా, అమావాస్య, పౌర్ణమి తదితర రోజుల్లో అలలు ఉధృతంగా ఎగసిపడడం, సముద్రం ముందుకు, వెనక్కు మళ్లడం జరుగుతోంది. తాజాగా, పౌర్ణమి మరుసటిరోజైన శుక్రవారం రాత్రి సముద్రం హఠాత్తుగా 50 అడుగుల వెనక్కి మళ్లడంతో, తీరప్రాంతలోని కొండరాళ్లు బయల్పడ్డాయి. దీంతో, స్థానికులు, జాలర్లు ఆందోళన చెందారు.

Updated Date - 2022-02-20T14:57:28+05:30 IST