కరీంనగర్‎లో చెట్టును ఢీకొన్న లారీ

ABN , First Publish Date - 2021-04-11T14:33:02+05:30 IST

జిల్లాలోని హుజురాబాద్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన లారీ చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటన తుమ్మనపల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది...

కరీంనగర్‎లో చెట్టును ఢీకొన్న లారీ

కరీంనగర్: జిల్లాలోని హుజురాబాద్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన లారీ చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటన తుమ్మనపల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్‎కు గాయాలు కావడంతో వారిని స్థానికులు హుజురాబాద్ ఏరియా హాస్పిటల్‎కి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-04-11T14:33:02+05:30 IST