కరీంనగర్‌లో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-07-29T16:17:08+05:30 IST

జిల్లాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.

కరీంనగర్‌లో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

కరీంనగర్: జిల్లాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. రెండు రోజుల్లో 206 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గడిచిన ఐదు రోజుల్లో మూడు సార్లు కరోనా కేసులు వంద దాటాయి. గత శనివారం 147 కరోనా కేసులు నమోదు అవగా... నిన్న 99 కరోనా కేసులు,  తాజాగా 108 కొత్త కేసులు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-07-29T16:17:08+05:30 IST