కాళేశ్వరంలో కరీంనగర్‌ జిల్లా జడ్జి పూజలు

ABN , First Publish Date - 2021-01-17T05:56:59+05:30 IST

మహదేవ్‌పూర్‌ మండ లంలోని ప్రముఖపుణ్యక్షేత్రం కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయాన్ని జిల్లా జడ్జి ప్రియదర్శిని కుటుంబ సమేతంగా శనివారం సందర్శించారు.

కాళేశ్వరంలో కరీంనగర్‌ జిల్లా జడ్జి పూజలు
స్వామి వారి చిత్రపటాన్ని జడ్జికి అందజేస్తున్న అర్చకులు

మహదేవపూర్‌, జనవరి 16: మహదేవ్‌పూర్‌ మండ లంలోని ప్రముఖపుణ్యక్షేత్రం కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయాన్ని జిల్లా జడ్జి ప్రియదర్శిని కుటుంబ సమేతంగా శనివారం సందర్శించారు. ప్రత్యేకపూజలు చేసి తీర్థప్రసా దాలు అందుకున్నారు. అర్చకులు ఆమెకుఆలయ మర్యా దలతో ఘనస్వాగతం పలికారు. స్వామివారి చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేశారు.

Updated Date - 2021-01-17T05:56:59+05:30 IST