Abn logo
Oct 23 2021 @ 03:33AM

రాష్ట్ర పౌల్ట్రీ ఫెడరేషన్‌ చైర్మన్‌గా కర్రి ముకుందరెడ్డి

బిక్కవోలు, అక్టోబరు 22: ఏపీ పౌల్ట్రీ  ఫెడరేషన్‌ చైర్మన్‌గా తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొమరిపాలేనికి చెందిన కర్రి వెంకట ముకుందరెడ్డి శుక్రవారం ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన జిల్లా నెక్‌ జోన్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ముకుందరెడ్డి ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో గుడ్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని రోజుకు 30 లక్షలకు పెంచారు.