కరోనా ఆంక్షలతో ఆలయానికే పరిమితమైన దేవదేవుడు సోమవారం తిరుమల మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చాడు. కార్తీక పౌర్ణమినాడు సర్వాలంకార భూషితుడై గరుడ వాహనంపై ఊరేగాడు.