Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఖట్టా మీఠా చట్నీ

కావలసిన పదార్థాలు: ఖర్జూరాలు- కప్పు, చింతపండు- పావు కప్పు, బెల్లం తురుము- అర కప్పు, కారం పొడి- సగం స్పూను, జీలకర్ర- స్పూను, ఉప్పు- తగినంత.


తయారుచేసే విధానం: ఓ పాన్‌లో విత్తనాలు తీసిన ఖర్జూరం ముక్కలు, చింతపండు, మిగతా పదార్థాలన్నీ వేసి ఒకటిన్నర కప్పు నీళ్లు జతచేసి ఓ పావు గంట ఉడికించాలి. చల్లారాక మిక్సీలో మెత్తగా రుబ్బి వడగడితే ఖట్టా మీఠా చట్నీ రెడీ. దీన్ని ఫ్రిజ్‌లో పెడితే పది రోజులు నిలువ ఉంటుంది.

క్యారెట్‌ పచ్చడిపుదీనా పెరుగు చట్నీకొత్తిమీర చట్నీనీటి ఆవకాయ పచ్చడిమామిడి తరుము పచ్చడిఅరటికాయ పెరుగు పచ్చడిముల్లంగి తొక్కునువ్వుల చట్నీక్యాప్సికమ్‌ పెరుగు పచ్చడితీపి కాకర పచ్చడి
Advertisement