కత్తిపూడి పాఠశాలకు రెడ్‌క్రాస్‌ గోల్డెన్‌ బహుమతి

ABN , First Publish Date - 2021-03-06T06:01:45+05:30 IST

శంఖవరం, మార్చి 5: ఉత్తమ రెడ్‌క్రాస్‌ సేవలు నిర్వహించినందుకుగాను కత్తిపూడి జి ల్లా పరిషత్‌ పాఠశాలకు రెడ్‌క్రాస్‌ గోల్డెన్‌ ఇన్ట్సిట్యూషన్‌ బహుమతి లభిం

కత్తిపూడి పాఠశాలకు రెడ్‌క్రాస్‌ గోల్డెన్‌ బహుమతి

శంఖవరం, మార్చి 5: ఉత్తమ రెడ్‌క్రాస్‌ సేవలు నిర్వహించినందుకుగాను కత్తిపూడి జి ల్లా పరిషత్‌ పాఠశాలకు రెడ్‌క్రాస్‌ గోల్డెన్‌ ఇన్ట్సిట్యూషన్‌  బహుమతి లభించింది. ఈ బహుమతి రాష్ట్రగవర్నర్‌ చేతుల మీదుగా అందించా ల్సి ఉండగా కొవిడ్‌ కారణంగా కలెక్టర్‌ మురళీధర్‌ రెడ్డి ప్రదానం చేశారు. అదేవిధంగా ఇదేపాఠశాలకు చెందిన కె.గంగాధర్‌ పెయింటింగ్‌ కు రాష్ట్రస్థాయిలో ద్వితీయస్థానం లభించింది. రాష్ట్రస్థాయిలో ఉత్తమ బహుమతి సాధించినం దుకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపా ధ్యాయులను కలెక్టర్‌ అభినందించారు. 

Updated Date - 2021-03-06T06:01:45+05:30 IST