దళిత జాతితో కేసీఆర్ చెలగాటం: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-09-16T22:35:50+05:30 IST

దళిత జాతితో కేసీఆర్ చెలగాటం ఆడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

దళిత జాతితో కేసీఆర్ చెలగాటం: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

కరీంనగర్: దళిత జాతితో కేసీఆర్ చెలగాటం ఆడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ ఏడేళ్ల పాలనలో దళితులు వివక్షకు గురయ్యారని ఆయన ఆరోపించారు. దళితులకు మూడెకరాలు ఇవ్వకుండా దళితబంధు తెచ్చారన్నారు. హుజురాబాద్‌లో ఓటు అడిగే హక్కు టీఆర్ఎస్‌కు లేదని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. 

Updated Date - 2021-09-16T22:35:50+05:30 IST