కీరదోసపై సీతారామలక్ష్మణులు

ABN , First Publish Date - 2021-04-21T05:14:58+05:30 IST

మార్కాపురం మండలం భూపతిపల్లెకు చెందిన విద్యార్థి దండే త్రినాథ్‌ కీరదోసపై సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుడి చిత్రాలను చిత్రీకరించి అబ్చురపరిచాడు.

కీరదోసపై సీతారామలక్ష్మణులు

దివ్యమైన, భవ్యమైన సీతారామలక్ష్మణ సమేత హనుమంతుడి చిత్రాలు ఎన్ని రూపాల్లో దర్శించినా మది పులకిస్తుంది. రామమంత్రం పలకిస్తుంది.  మార్కాపురం మండలం భూపతిపల్లెకు చెందిన విద్యార్థి దండే త్రినాథ్‌ కీరదోసపై సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుడి చిత్రాలను చిత్రీకరించి అబ్చురపరిచాడు.        - మార్కాపురం వన్‌టౌన్‌

Updated Date - 2021-04-21T05:14:58+05:30 IST